హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కంచికచర్లలో ఓ మోస్తరు వర్షం

NTR: కంచికచర్లలో శనివారం మధ్యాహ్నం సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. గత వారం రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న స్థానికులకు వర్షంతో ఉపశమనం లభించింది. ప్రస్తుత వర్షాలు రైతులకు మేలు చేస్తాయని కొందరు భావిస్తుండగా, మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.