హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు ఏఈవోల సాగు సూచనలు

SDPT: జగదేవ్‌పూర్ మండలంలో వివిధ గ్రామాల్లో ఏఈవోలు పంట పొలాలను సందర్శించి రైతులకు పలు సూచనలు చేశారు. ఎల్ నినో ప్రభావం, నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని రబీ సీజన్‌లో చిరుధాన్యాలు, పప్పుదినుసుల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని తెలిపారు.