హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అబ్జర్వర్‌ను కలిసిన కలెక్టర్ ప్రభాకర రెడ్డి

PPM: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిమిత్తం జనరల్ అబ్జర్వర్‌గా నియమితులైన ఎస్. చిన్న రాముడు శనివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పూల మొక్కను అందజేసి ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై ఇరువురు చర్చించుకున్నారు.