BDK: భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట, ఇల్లందు, పాల్వంచ ఆసుపత్రులు కాయకల్ప్ అవార్డులు, ప్రశంసా పురస్కారాలు సాధించాయి. పాల్వంచ ఆసుపత్రికి రాష్ట్రస్థాయి పర్యావరణహిత అవార్డు లభించింది. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ వైద్య సిబ్బందిని అభినందించారు. ఆసుపత్రుల్లో పరిశుభ్రతను పాటిస్తూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు నిరంతరం అందించాలని సూచించారు.
తెలంగాణ
జిల్లాలో ఆసుపత్రులకు అవార్డుల పంట


