కోనసీమ: మండపేట పురపాలక సంఘ చైర్పర్సన్ పదవికి కూటమి అభ్యర్థిగా వేగుళ్ల అజయ్ కుమార్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఆలమూరు రోడ్డులోని అన్నపూర్ణ హైస్కూల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో ఎన్నికల అధికారి, రాయవరం డిప్యూటీ ఎంపీడీవో ఎం.శ్రీనివాసరావుకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఛైర్మన్ అభ్యర్థిగా వేగుళ్ల అజయ్ కుమార్ నామినేషన్


