CTR: పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శనివారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, నామినేషన్ కేంద్రాల నిర్వహణను పరిశీలించారు. ఎన్నికల విధుల్లో అలసత్వం వహించకుండా, నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'లోపాలు లేకుండా చూడాలి'


