హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ శ్రేణుల్లో రెట్టింపు జోష్

ATP: అనంతపురం YCP మేయర్ అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిని కలిశారు. నగరంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని కలసికట్టుగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, విధేయత కలిగిన నాయకుడికి అవకాశం దక్కడంతో వైసీపీ శ్రేణుల్లో రెట్టింపు జోష్ కనిపిస్తోంది.