హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వీవోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలి'

NLG: ఐకేపీ వీవోఏల సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని CITU మండల కన్వీనర్ గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిప్పర్తిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ప్రమాద బీమా,PF,ESI సౌకర్యాలు కల్పించాలని,సెర్ప్‌ ద్వారా వేతనాలు చెల్లించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మంత్రాల మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.