తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ మేయర్ అభ్యర్థి వాసు యాదవ్ నామినేషన్ సందర్భంగా పోలీసులు రక్షణ కల్పించలేదని ఎంపీ మద్దిల గురుమూర్తి ఆరోపించారు. తమను వందలాది టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయని, పత్రాలు లాక్కున్నా పోలీసులు చూస్తూ ఉన్నారని విమర్శించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతి ఎంపీ తీవ్ర ఆగ్రహం


