హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: NHM ఉద్యోగుల మహ దర్న..!

WNP: రెగ్యులరైజేషన్‌ కోసం ఆందోళన చేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని, అవసరమైతే న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సమ్మె శిబిరంలో అపరిశుభ్రతను తొలగించి మహిళా ఉద్యోగులకు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు.