హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలు పాటించాలి'

ATP: స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన నుంచి ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు 'చేయవలసినవి, చేయకూడనివి' నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సభలు, ఊరేగింపులకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని, మద్యం పంపిణీ వంటివి చేయకూడదని స్పష్టం చేశారు.