హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్యారడైజ్ పరిసరాల్లో అపరిశుభ్రత.. ప్రజల ఆందోళన

HYD: సికింద్రాబాద్ ప్యారడైజ్ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ఆందోళన వ్యక్తమవుతోంది. హోటల్ వెల్కిన్ ప్రాంగణంలోని జామ్ జామ్ బేకరీ, హోటల్ అంబాసిడర్, టిఫిన్ సెంటర్ పరిసరాల్లో అపరిశుభ్రత, మురుగునీటి సమస్యలు ఉన్నట్లు ఓ వ్యక్తి వెల్లడించారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచి, మురుగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.