విశాఖ వైసీపీ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి నామినేషన్ వేశారు. ఈ మేరకు ఆమె భారీ ర్యాలీతో నామినేషన్కి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రేటర్ సమస్యల మీద పూర్తి అవగాహన ఉందని, అలాగే, విశాఖని విశ్వనగరం చేస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ మేయర్ అభ్యర్థిగా నామినేషన్


