SRPT: అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని, నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో ఓటరు నమోదు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణ
'పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి'


