హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నికల శిక్షణ కార్యక్రమం

కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికలు–2026పై శిక్షణ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధులు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.