హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైదుకూరు టీడీపీ ఛైర్మన్ అభ్యర్థిగా ధనపాల జగన్

KDP: మైదుకూరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఛైర్మన్ అభ్యర్థిగా ధనపాల జగన్మోహన్ (ధనపాల జగన్) నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు. ఆయన నామినేషన్‌తో మైదుకూరు రాజకీయాల్లో సందడి నెలకొంది. అనంతరం టీడీపీ శ్రేణులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి మద్దతు ప్రకటించారు.