KDP: పులివెందులలో నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్ కేంద్రంలో టీడీపీ నేతలు ఉండటంతో అక్కడికి వచ్చిన వైసీపీ నేతలను పోలీసులు అనుమతించలేదని సమాచారం. దీంతో వైసీపీ కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లగా, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందులలో ఉద్రిక్తత


