హైదరాబాద్: 28°C
తెలంగాణ

DPL మైదానాన్ని అభివృద్ధి చేయాలి..

SRPT: దొండపాడు ప్రీమియర్ లీగ్‌ (DPL) క్రికెట్‌ టోర్నమెంట్‌ పదేళ్లుగా యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తోంది. మైదానాన్ని అభివృద్ధి చేసి తాగునీరు, లైటింగ్‌, డ్రెస్సింగ్‌ రూమ్‌లు, ప్రేక్షకులకు సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులు కోరారు. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకు అనువుగా తీర్చిదిద్దాలని పరిశ్రమల యాజమాన్యాలు, ప్రజాప్రతినిధులు, దాతలకు విజ్ఞప్తి చేశారు.