కృష్ణా జిల్లా పెనమలూరులోని కానూరు ఆటోనగర్ రోడ్డులో ఉన్న శ్రీ భవిష్య క్యాంపస్లో విషాదం చోటుచేసుకుంది. గత ఆరేళ్లుగా వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న ఐలా భాగ్యరాజు (33) క్యాంపస్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు క్యాంపస్కు చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
క్యాంపస్లో వైస్ ప్రిన్సిపల్ మృతి


