SRPT: హైదరాబాద్,అమరావతి బుల్లెట్ ట్రైన్ను సూర్యాపేట, కోదాడ మీదుగా ఎన్హెచ్–65కు సమాంతరంగా నిర్మించాలని కోరుతూ, ఈరోజు హైదరాబాదులో బిజెపి సూర్యాపేట జిల్లా నాయకులు ఈటల రాజేందర్కు వినతిపత్రం అందజేశారు.దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ,పూర్తి వివరాలను పరిశీలిస్తానని తెలిపారు..
తెలంగాణ
'బుల్లెట్ ట్రైన్ మార్గం ఏర్పాటు చేయాలి'


