గుంటూరు బృందావన్ గార్డెన్స్ మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ మేయర్ అభ్యర్థిగా తాడికొండ అలివేలు వెంకట నాగ పద్మశ్రీదేవి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆమె పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆమె నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరులో వైసీపీ మేయర్ అభ్యర్థి నామినేషన్


