హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కలిసిన MP గోడం నగేశ్

ADB: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్నాన్‌ను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో తాంసీ మాజీ జడ్పీటీసీ తాటిపల్లి గంగాధర్ రావు, మాజీ ఎంపీటీసీ రాజేశ్వర్, కాంట్రాక్టర్ అరుణ్, తదితరులు పాల్గొన్నారు.