హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐపీఎస్ 78వ బ్యాచ్‌కు శిక్షణ పూర్తి

HYD: సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో ఐపీఎస్ 78వ బ్యాచ్ డిక్షాంత్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొబేషనర్లు అకడమిక్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న నూతన ఐపీఎస్ అధికారులకు ఈ కార్యక్రమం కీలక ఘట్టంగా నిలిచింది.