హైదరాబాద్: 28°C
తెలంగాణ

లో-వోల్టేజ్ సమస్య పరిష్కారానికి వినతి

MBNR: చర్లపల్లి, బోయలకుంట గ్రామాల్లో లో-వోల్టేజ్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను గ్రామస్తులు కోరారు. ఈ మేరకు ఈఈ, ఏఈలకు వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ లైన్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. సెక్రటరీ రామ్‌చందర్, కాంగ్రెస్ నాయకులు వెంకటరమణ, తిరుపతయ్య, శ్రీశైలం లడ్డు పాల్గొన్నారు.