ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం భవనంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా అల్లర్లు జరిగితే 1077 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని సూచించారు. కంట్రోల్ రూములో విధులు నిర్వహించటానికి సిబ్బందిని నియమించారు. పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు ఈ టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలు.. ఈ నంబర్కు కాల్ చేయండి


