NZB: డీకంపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్కుమార్రెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు ప్రమోద్, సర్పంచ్ మచ్చర్ల చిన్నయ్య ఆధ్వర్యంలో మౌనికకు రూ.19 వేలు, వర్షకు రూ.29 వేల చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు ముత్యం, నాయకులు వినోద్, శేఖర్, భోజన్న పాల్గొన్నారు.
తెలంగాణ
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ


