హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వేరుశనగల పంపిణీలో అక్రమాలంటూ మహిళల ధర్నా

WNP: మండలం చిమనగుంటపల్లిలో మహిళా సంఘాలకు పంపిణీ చేయాల్సిన వేరుశనగలను అనర్హులకు పంపిణీ చేశారని ఆరోపిస్తూ మహిళా సంఘాల సభ్యులు వనపర్తి గణపురం రహదారిపై ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుల జోక్యంతో అర్హులకు అన్యాయం జరిగిందని, పంపిణీలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.