SKLM: ఆముదాలవలస మండలం కొర్లకోట కల్యాణ మండపంలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశాన్ని శనివారం ఎమ్మెల్యే కూన రవికుమార్ నిర్వహించారు. వందల కోట్లతో అన్ని గ్రామాల్లో రోడ్లు వేసి అభివృద్ధి చేశామని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి ప్రభుత్వం క్లీన్ స్లీప్ చేస్తుంది: ఎమ్మెల్యే


