MDK: దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం కుంకుమార్చన పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఆలయానికి పెద్దసంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు.
తెలంగాణ
పెద్దమ్మ ఆలయంలో కుంకుమార్చన


