KMM: నగరపాలక సంస్థలో రెవెన్యూ అధికారులు, వార్డు ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పన్నుల వసూళ్లలో వెనుకబడిన వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి ఆఫీసర్ రోజుకు ఐదు నుంచి పది మంది బకాయిదారుల నుంచి పన్నులు వసూలు చేయాలని సూచించారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
'రోజుకు 5 నుంచి 10 మంది బకాయిదారులే టార్గెట్'


