హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిన్నిబోయినవారిపాలెం ఎంపీటీసీ అభ్యర్థిగా ఈయనే.!

బాపట్ల మండలం పిన్నిబోయినవారిపాలెం ఎంపీటీసీ సెగ్మెంట్‌కు కూటమి అభ్యర్థిగా పిన్నిబోయిన వెంకన్నబాబును ప్రకటించారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ రాజు ఈ మేరకు అధికారికంగా వెల్లడించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరపున వెంకన్నబాబు పోటీ చేయనున్నారు. అభ్యర్థి ప్రకటనతో స్థానిక రాజకీయాల్లో ఎన్నికల సందడి నెలకొంది.