VSP: బురుజుపేటలో కొలువైయున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు నవరాత్రులలో భాగంగా శనివారం విజయలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అలంకరణలో అమ్మవారిని విశేషంగా భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్య నిర్వహణ అధికారి, తమ సిబ్బందితో దగ్గరుండి పర్యవేక్షిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయలక్ష్మి అలంకరణలో అమ్మవారు


