గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలోని చేబ్రోలు బ్రిడ్జి వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఇక్కడ నిత్యం భారీగా ట్రాఫిక్ జాం అవుతోందని, వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నాయని, ఏళ్ల తరబడి ఈ సమస్య వేధిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చేబ్రోలు బ్రిడ్జితో ప్రయాణికుల అవస్థలు


