కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం అన్నదాన విభాగాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులకు వడ్డిస్తున్న అన్నప్రసాదాలను రుచి చూసి, వాటి నాణ్యతను పరిశీలించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తున్న విధానం, ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వాడపల్లిలో అన్నదాన విభాగాన్ని పరిశీలన


