NLG: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అక్టోబర్ 25, 26 తేదీల్లో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీమ్ పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ జిల్లా కార్యాలయంలో నాయకులతో కలిసి మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు.
తెలంగాణ
‘సీఐటీయూ మహాధర్నాను జయప్రదం చేయాలి'


