AKP: నర్సీపట్నంలో కూటమి చైర్పర్సన్ అభ్యర్థిగా కూటమి రాజకీయ పార్టీలు నిర్ణయించిన విధంగానే ఉమ్మడి అభ్యర్థిగా చింతకాయల పద్మావతిని నిలబెట్టామని టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ వెల్లడించారు. జనసేన పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నిర్ణయించిన అభ్యర్థులకు మాత్రమే బీ ఫారాలు


