పల్లీపట్టీ (చిక్కి) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు, ఐరన్ శక్తిని అందించి రక్తహీనతను తగ్గిస్తాయి. బెల్లం కలపడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
ఆరోగ్యం
పల్లీపట్టీలతో ఆరోగ్య ప్రయోజనాలు


