హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: టిడ్కో గృహాల్లో పల్సర్ బైక్ దహనం

PLD: చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాల టిడ్కో గృహాల 11వ లైన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు పల్సర్ మోటార్ బైక్‌ను తగలబెట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో AP07B 6259 నంబర్ గల బైక్ పూర్తిగా దహనమైంది. బైక్ యజమాని ఎవరు, ఈ ఘటనకు గల కారణాలేమిటనే విషయాలు తెలియాల్సి ఉంది.