కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలులోని నామినేషన్ కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరులో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందన్నారు. కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ఎస్పీ కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రశాంతంగా మున్సిపల్ నామినేషన్లు: ఎస్పీ


