హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు

TPT: రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సమన్వయం, ప్రాంతీయ అభివృద్ధి పనులపై చర్చించారు.