TPT: ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీ నాయకులకు అధికార మత్తు దిగలేదని, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదని తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీ మోహన్ హెచ్చరించారు. ఈ మేరకు వారు తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'రౌడీయిజం చేస్తే సహించేది లేదు'


