హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

అన్నమయ్య: పుంగనూరులోని బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ పరిశీలించారు. కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి డ్రోన్లతో నిఘా ఉంచారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.