హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో సీసీటీవీ నిఘా

KDP: ప్రొద్దుటూరు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ చర్యలు చేపట్టారు. 14 సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచుతూ, ఫుటేజ్‌ను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు అమలయ్యేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.