ఆసిఫాబాద్ జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ కింద అవుట్సోర్సింగ్ విధానంలో 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. మెడికల్ ఆఫీసర్లు, డైటీషియన్, కౌన్సిలర్, యోగా ప్రొఫెషనల్, మల్టీపర్పస్ వర్కర్ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 22 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
తెలంగాణ
ఆయుష్ విభాగంలో 10 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


