హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

TPT: ఈనెల 19న కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మహర్నవమి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు అర్జీల కోసం కలెక్టరేట్ కు రావద్దని, క్షేత్రస్థాయిలోనూ పీజీఆర్ఎస్ నిర్వహించబోమన్నారు.