W.G: నరసాపురం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పెషల్ ఆఫీసర్, RDO దాసిరాజు తెలిపారు. శనివారం ఆయన స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించి ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: RDO


