CTR: పుంగనూరులో SDPI పార్టీ నాయకులు శనివారం నిరసన తెలిపారు. ఈ మేరకు 'న్యాయం జరగాలంటూ' అంటూ నినదించారు. నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు అభ్యర్థులతో పాటు వచ్చిన వారిని పుంగమ్మ కట్ట సమీపన అడ్డుకున్నారు. దీంతో పోలీసుల వైఖరిని ఖండిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యానికి కూటమి ప్రభుత్వం తుట్లు పొడుస్తూ ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పుంగనూరులో SDPI నిరసన


