WGL: రాబోయే వ్యవసాయ సీజన్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. శనివారం వర్ధన్నపేట పట్టణంలో ఎల్నినో ప్రభావంపై రైతులు ముందస్తు ప్రణాళికతో వ్యవసాయం చేపట్టాలని కోరారు. ప్రతిపక్షాల ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సారంగపాణి పాల్గొన్నారు.
తెలంగాణ
'ఎల్నినోపై రైతులు అప్రమత్తంగా ఉండాలి'


