NGKL: కల్వకుర్తి ఆర్టీసీ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డులు వేసి హైదరాబాద్ రూట్లలో తిప్పుతున్నారు. అంతేకాకుండా పండగ వేళల్లో ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. గ్రామాలకు వెళ్ళాల్సిన బస్సులు హైదరాబాదుకు వేయడం పట్ల గ్రామీణ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
పల్లె వెలుగు బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డులో


