హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాద్‌నగర్ 6వ వార్డులో కొత్త వీధి దీపాలు

RR: షాద్‌నగర్ పట్టణంలోని 6వ వార్డు టీచర్స్ కాలనీ, సాయిప్రియ కాలనీల్లో నూతన వీధి దీపాల ఏర్పాటును కౌన్సిలర్ డి. రాజు నాయక్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీధర్‌తో కలిసి శనివారం పర్యవేక్షించారు. వీధుల్లో వెలుగులు ఉంటే మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు భద్రత పెరుగుతుందని కౌన్సిలర్ తెలిపారు. స్థానిక మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.